- Get link
- X
- Other Apps
Devara ayudha Pooja full video song HD #devara #jrntr #jrntrfans #ayudhapooja Lyrics - Kaala Bhairava
| Singer | Kaala Bhairava |
| Composer | Anirudh Ravichander |
| Music | Anirudh Ravichander |
| Song Writer | Ramajogayya Sastry |
Lyrics
ఎర్రటి సంద్రం ఎగిసిపడే,
హాట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుట అలల తాడే
ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు
మనా జతగా అదేను సూడు
హే ఉప్పు కాలే నిప్పుల్లో సెగలేత్తే
హే డప్పు మొదటి దిక్కుల్లో వెలుగెత్తె
పూలి బిడ్డల ఒంట్లో పూనకమే మూలకెత్తె
ఊరు గట్టె అత్త కులశక్తి శివమెత్తె
హైలా హైలా హయ్యార ఆయుధ పూజా చెయ్యాలా
జాతర జరగాల జరుపుకోవల జాతర
విరోధి వీరుల జాతి తిరగల ఉడ్కు రక్తలా
హరతులీడల ధరా ధీర హో (ధీర హో)
హైలా ఇది అలనాటి ఆచారమే
ఇది ల కొనసగందే అపచారమే
బతుకే నేడు రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే
మన తల్లుల త్యాగలె, చనుపాలై దీవెయించె
కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే, పొలిమేరాలు సాధించే
మన జాతర శౌర్యం చరితలుగా వెలిగిందీ
ఈటేట వచ్చే ఈ రోజు మనకోసం
మేలి తిప్పి మీసం మనమిచ్చే సందేశం
హైలా హైలా హయ్యార ఆయుధ పూజా చెయ్యాలా
జాతర జరగాల జరుపుకోవల జాతర
విరోధి వీరుల జాతి తిరగల ఉడ్కు రక్తలా
హరతులీఇదల ధర ధీర హో
ఎర్రటి సంద్రం ఎగిసిపడే,
హాట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుట అలల తాడే
ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు
మన జతగా అదేను సూడు
Devara ayudha Pooja full video song HD #devara #jrntr #jrntrfans #ayudhapooja Watch Video
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment