- Get link
- X
- Other Apps
Swati Kiranam Movie Songs - Sangeetha Sahitya Song - Mammootty, Radhika, K Vishwanath, KV Mahadevan Lyrics - S.P.Balasubramanyam
| Singer | S.P.Balasubramanyam |
| Composer | K.V. Mahadevan |
| Music | K.V.Mahadevan |
| Song Writer | Sirivennela Sitaramasastri |
Lyrics
సా రిగమపదని సా నిదపమగరిసరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంగీత సాహిత్య సమలంకృతే..
సంగీత సాహిత్య సమలంకృతే...
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే..
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి! మనసాస్మరామి...
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి...
శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే... ఏ ఏ ఏ...
చరణం 1 :
వేద వేదాంత వనవాసిని..
పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేశిని..
ఆత్మా సంభాషిని వేద వేదాంత వనవాసిని..
పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేశిని..
ఆత్మా సంభాషిని వ్యాస వాల్మీకి వాగ్దాయిని..
వ్యాస వాల్మీకి వాగ్దాయిని..
జ్ఞానవల్లి సముల్లాసిని
సంగీత సాహిత్య సమలంకృతే..
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే....
చరణం 2 :
బ్రహ్మ రసజ్ఞాగ్ర సంచారిణి... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మ రసజ్ఞాగ్ర సంచారిణి ...
భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి.. సత్య సందీపిణి
బ్రహ్మ రసజ్ఞాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతణ్య నిజరూపిణి సత్య సందీపిణి
సకల సుకళా సమున్వేషిని...
సకల సుకళా సమున్వేషిని...
సర్వ రస భావ సంజీవిని
సంగీత సాహిత్య సమలంకృతే..
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి! మనసాస్మరామి...
శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే... ఏ.. ఏ.. ఏ..
Swati Kiranam Movie Songs - Sangeetha Sahitya Song - Mammootty, Radhika, K Vishwanath, KV Mahadevan Watch Video
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment