- Get link
- X
- Other Apps
Oo Baatasari | Committee Kurrollu | Niharika Konidela | Yadhu Vamsi | Anudeep Dev Lyrics - PVNS Rohit
| Singer | PVNS Rohit |
| Composer | Anudeep Dev |
| Music | Anudeep Dev |
| Song Writer | “Saraswathi Puthra” Ramajogayya Sastry |
Lyrics
ఓ బాటసారి ఏంటో నీ దారి
నీతో నువ్వుంటే చాలంటావే
ఏకాంతం నీ సొంతమంటూ
మౌనాలు వీడి రానంటావే
గాథాలు గాయయాలూ
చేదైనా నిజాలే
బాధైనా సరేలే
దాతి కాలంతో కొనసాగాళ్లే.
కదిలిరా కలిసిరా
నచ్చి నాలుగురిలో నవ్వై మెరిసి
వెలుగువై వెలికిరా
తాగని పంథాల పరధా తెరిచి ||2||
జీవితానా అస్సలైన ధూరం
రెండు గుండెలకు మధ్య దూరం
ఏ మంచికో... నీ కంచెలు
ఎంత వారికైనా... పెద్ద భారం
పంచుకోగా తోడు లేని భారం
నీ చేతలే తల రాతలు
సర్దుకోవాళ్ళే దిద్దుకోవాలె
నిన్నటి తప్పే నీధైనా
అందుకో రమ్మంటూ
నువ్వు చెయ్యండిస్తే
లోకమే కత్తులు దూసెనా
ఎంతలేసే విశ్వ గోలమైనా
కౌగిలింత కన్న చిన్నదంతా
గిరి గీతాలే చెరిపేసుకో
సయామినా సాతివారి కన్నా
బంధువులు ఆప్తులెవ్వరంటా
కను చూపును చీర చేసుకో
అందరు నీ వల్లే
నీలాంటి వాళ్లే
ఎవ్వరివైనా కన్నీళ్లే
నూరేళ్లు కొన్నాళ్లే
ఓ రోజు పోవల్లే
అందాక ప్రేమను పంచాల్లె
కదిలిరా కలిసిరా
నచ్చి నాలుగురిలో నవ్వై మెరిసి
కదిలిరా కలిసిరా
నచ్చి నాలుగురిలో నవ్వై మెరిసి
వెలుగువై వెలికిరా
తాగని పంథాల పరధా తెరిచి ||2||
Oo Baatasari | Committee Kurrollu | Niharika Konidela | Yadhu Vamsi | Anudeep Dev Watch Video
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment