Image
Presenting the peppy "Yolo" from 'Kanguva' starring Suriya, Disha Patani, Bobby Deol & others. Directed by Siva. Music Composed by 'Rockstar' Devi Sri Prasad. "Yolo (Telugu) - Lyrical | Kanguva | Suriya, Disha Patani | Devi Sri Prasad | Siva" Song Info Singers Devi Sri Prasad ,  Lavita Lobo Lyrics Viveka ...

Maate Mantramu Song - Seethakoka Chiluka Movie Lyrics - SP Balu, SP Sailaja


Maate Mantramu Song - Seethakoka Chiluka Movie
Singer SP Balu, SP Sailaja
Composer Illayaraja
Music Aditya Music
Song WriterVeturi Sundararama Murthy

Lyrics

M ఓం శతమానం భవతి శతాయు పురుష



 



శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ



 



F మాటే మంత్రము.. మనసే బంధము



 



ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము



ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం



M ఓ.. మాటే మంత్రము.. మనసే బంధము



ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము



ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం



F ఓ.. మాటే మంత్రము..



M మనసే బంధము



M నీవే నాలో స్పందించిన



ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే



F నేనే నీవుగా పువ్వు తావిగా



సమ్యొగాల సంగీతాలు విరిసె వేళలో



M మాటే మంత్రము.. మనసే బంధము



F ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము



M ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం



F ఓ.. మాటే మంత్రము..



M మనసే బంధము



F నేనే నీవై ప్రేమించినా..



ఈ అనురాగం పలికించే పల్లవివే



M యదలా కోవెల.. ఎదుటే దేవత.. వలపై



వచ్చి వరమే ఇచ్చి.. కలిసే వేళలో



F మాటే మంత్రము.. మనసే బంధము



M ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము



F ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం



ఓ..ఓ..ఓ..



FM లలలాలల.. లాలాలాలల..



ఉం.. ఉ..ఉం.. ఉమ్మ్




Maate Mantramu Song - Seethakoka Chiluka Movie Watch Video

Comments

Popular posts from this blog